తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-news-till-9pm
టాప్​టెన్​ న్యూస్​@ 9PM

By

Published : May 31, 2020, 8:59 PM IST

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు!

లాక్​డౌన్​ కొనసాగుతున్నా దేశంలో కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు..

లాక్​డౌన్​ 5.0లో ఏం చేయొచ్చు? ఏం చేయ్యరాదు?

సోమవారం నుంచి లాక్​డౌన్​ 5.0 అమలుకు త్రిశూల వ్యూహంతో పక్కా ప్రణాళిక, ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలేంటో చూద్దామా..

ఘోర రోడ్డు ప్రమాదం...

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి

మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

నువ్వెంతంటే నువ్వెంత.. నీ లెక్కెంతంటే నీ లెక్కెంత..ఈ మాటలు అనుకున్నది ఎవరో కాదు మంత్రి జగదీశ్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి. అసలు ఏ జరిగిందో తెలుసా

ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్ష షెడ్యూల్​ విడుదల

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఇంటర్​ పరీక్షలను పూర్తి చేసేందుకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమైంది. ఆ పరీక్షల వివరాల కోసం క్లిక్​ చేయండి

సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

సోమవారం నుంచి 200 ప్రత్యేక రైళ్ల సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. అవి ఎవరి కోసమో తెలుసా

వ్యాక్సిన్​ వేటలో ప్రపంచ దేశాలు- మరి ఫలితముందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనాను కట్టడి చేయడానికి వందలాది క్లినికల్​ ట్రయల్స్ జరుగుతున్నాయి. వ్యాక్సిన్​ వచ్చేది ఎప్పటికి?

'పరోక్ష యుద్ధం' కోసమే ఈశాన్యంలో చైనా పాగా!

భారత్​తో ప్రత్యక్షంగా తలపడలేక వేర్పాటువాదులకు చైనా వత్తాసు పలుకుతోందా? పరోక్ష యుద్ధంతోనే తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని డ్రాగన్ దేశం తపిస్తోందా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణ..!

భారత్-చైనా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఆ అంశంపై భారత సైన్యం ఏమందంటే

'చివరి వరకు ఆమెతో బంధం కొనసాగిస్తా'

భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ పేద కుటుంబంలో పుట్టి దేశం గర్వించే స్ప్రింట్​ క్వీన్​గా ఎదిగింది. ఆమె ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పిన విశేషాలు చుద్దాం

ABOUT THE AUTHOR

...view details