హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్ సాయంత్రం కుందన్‌బాగ్‌లోని న్యాయమూర్తుల నివాసంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలను వినిపించారు. నోటీసులు ఇవ్వకుండానే ఐటీగ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌లను రేపు తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.
రేపు హాజరుపర్చండి
నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టారు.
రేపు హాజరుపర్చండి
ఇవీ చదవండి:చిరుత కలకలం
Last Updated : Mar 3, 2019, 10:25 PM IST