పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గత నెల 10 నుంచి 24వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 7వేల 642 పాఠశాలల నుంచి 61వేల 431 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 36వేల 931 మంది బాలురు... 24వేల 500మంది బాలికలు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవాళే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవాళే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు