తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఉదయం నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం - తిరుమలలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం