కాంగ్రెస్ శాసనసభా పక్షం నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన నేతలు సమావేశమవనున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రోజురోజుకు క్షీణిస్తున్న శాంతిభద్రతలపై చర్చించనున్నారు. హైదరాబాద్లో రహదారుల దుస్థితి, ప్రమాదాలు నిరుద్యోగ సమస్య, ఆర్టీసీ బస్ఛార్జీల పెంపు తదితర అంశాలపై చర్చించి సీఎల్పీ తరఫున కార్యాచరణ రూపొందిస్తారు.
నేడు సీఎల్పీ ప్రత్యేక సమావేశం - నేడు సీఎల్పీ ప్రత్యేక సమావేశం
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
నేడు సీఎల్పీ ప్రత్యేక సమావేశం