తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో మోదీకి సరితూగే నాయకుడే లేడు: లక్ష్మణ్ - HYDERABAD

మోదీ హయాంలో దేశం గుణాత్మక మార్పును చవిచూసింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది భాజపానే: లక్ష్మణ్

మోదీకి సరితూగేదెవరు: లక్ష్మణ్

By

Published : Feb 13, 2019, 4:05 PM IST

మోదీకి సరితూగేదెవరు: లక్ష్మణ్
నరేంద్రమోదీకి సరితూగే నాయకుడు దేశంలో లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ నెల చివరివారంలో నిజామాబాద్‌లో జరిగే క్లస్టర్‌ సమావేశానికి అమిత్‌ షా హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో 'రైతు బాంధవుడు ప్రధాని నరేంద్రమోదీని ఆశీర్వదించండి' గోడపత్రికలను ఆవిష్కరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details