హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను వైశ్య సంఘం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలసి శాలువాతో సత్కరించారు. ఆలిండియా వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కాచం కృష్ణ మూర్తి ,మహిళా విభాగం అధ్యక్షురాలు మేఘమాల తోపాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దత్తాత్రేయను సన్మానించిన వైశ్య సంఘం - బండారు దత్తాత్రేయ
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను వైశ్య సంఘం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రాంనగర్‌లోని ఆయన నివాసంలో పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
దత్తాత్రేయను సన్మానించిన వైశ్య సంఘం