హైదరాబాద్ నగరానికి మేయర్‌గా ఓ మహిళ ఎన్నికవ్వడం.. ఎంతో సంతోషంగా ఉందని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రిఫ్మన్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మీని కలిసి అభినందించారు.
మేయర్‌కు యూఎస్ కాన్సులేట్ జనరల్ అభినందనలు - యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మాన్
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా మహిళ ఎన్నికవ్వడం పట్ల యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రిఫ్మన్ హర్షం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మీని కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మేయర్‌కు యూఎస్ కాన్సులేట్ జనరల్ అభినందనలు
మురికివాడలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని జోయెల్ రిఫ్మన్ వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఆ యువతి కాళ్లు, చేతులు కట్టిపడేసింది ఎవరో తెలుసా..?