తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామీణాభివృద్ధే  ధ్యేయం - panchaity raj minister

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తన శాఖలపై దృష్టిపెట్టారు. అధికారులతో సమావేశమై ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.

అధికారులతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Feb 21, 2019, 4:09 PM IST

గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమావేశం

పంచాయతీరాజ్​శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్​రావు ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. లోయర్​ట్యాంక్​బండ్​లోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో విజయవంతంగా అమలయ్యేలా అధికారులంతా కృషిచేయాలని ఎర్రబెల్లి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details