రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 29 రోజులవుతున్నా... కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ ఆరోపించారు. గాంధీభవన్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితికి తెరాస, భాజపాలే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటూ 20 మంది కార్మికుల చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల సమ్యసలను వెంటనే పరిష్కరించాలి ' - సతీష్ మాదిగ
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగ ఆరోపించారు.
కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది