లాక్డౌన్ ఎఫెక్ట్: తిరుమలలో స్వేచ్ఛగా వన్యప్రాణుల సంచారం - తిరుమల కొండపై ఎలుగబంట్ల సంచారం వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో భక్త సంచారం లేకపోవటం వల్ల వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా తిరుమలలో భక్తులకు అనుమతి నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతం నుంచి తరుచూ వన్యప్రాణులు కాటేజీలు, రహదారులపైకి వస్తున్నాయి. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: తిరుమలలో స్వేచ్ఛగా వన్యప్రాణుల సంచారం