ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. గతంలో మాదిరిగా 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పులో పేర్కొంది. జీవో నెంబరు 411 అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు మద్యం సీసాలు తీసుకురావచ్చు: ఏపీ హైకోర్ట్
ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా...మూడు మద్యం సీసాలను తెచ్చుకునే అవకాశాన్ని ఉన్నత న్యాయస్థానం కలిగించింది.
మూడు మద్యం సీసాలు తీసుకురావచ్చు: ఏపీ హైకోర్ట్
రాష్ట్రంలోకి పోలీసులు, ఎస్ఈబీ అధికారులు మద్యం తీసుకురానివ్వకపోడంపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
ఇదీ చదవండి:సీపీఎస్‌ను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ