హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన... కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను యాజమాన్య ధోరణుల నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: తమ్మినేని - cpm
హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: తమ్మినేని