తెలంగాణ

telangana

ETV Bharat / state

"జయహో కేసీఆర్​" పుస్తకావిష్కరణ - MAHMOOD ALI

రచయిత వేణుగోపాల్​ ముఖ్యమంత్రి కేసీఆర్​ పై పుస్తకం రాసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ​

పుట్టినరోజుకు పుస్తక బహుమతి

By

Published : Feb 14, 2019, 7:58 PM IST

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా జయహో కేసీఆర్ పుస్తకాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. కేసీఆర్​ అందుకున్న విజయాలను రచయిత వేణుగోపాల్ పుస్తకంలో పొందుపర్చారని కొనియాడారు. అందరిపై పుస్తకాలు రాయడం వేరు... ముఖ్యమంత్రి కేసీఆర్​పై పుస్తకం రాయడం వేరని రచయిత వేణుగోపాల్‌ అన్నారు. జయహో కేసీఆర్ పుస్తకం రాయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

పుట్టినరోజుకు పుస్తక బహుమతి

ABOUT THE AUTHOR

...view details