ఇది 17 ఏళ్ల కిందటి ప్రేమకథ - lovestory
జనవరిలో వచ్చాడు... ఫిబ్రవరిలో ప్రేమించానన్నాడు... మార్చిలో పెళ్లి కుదిరింది... ఏప్రిల్లో పెళ్లి జరిగింది. వింతగా ఉంది కదా... ఇది 17ఏళ్ల క్రితం ఒక్కటైన ఓ జంట ప్రేమకథ. సినిమా కథను తలపించేలా వీళ్ల లవ్ స్టోరీలోనూ ట్విస్టులున్నాయి.
ఇది 17 ఏళ్ల కిందటి ప్రేమకథ
17ఏళ్లుగా ఎంతో హాయిగా సాగిపోతున్న వీరి ప్రేమలో ఒక్కటే లోటు. వారి ప్రేమను పంచుకునేందుకు పిల్లలు లేకపోవడం.
దుర్గ పలు చిత్రాల్లో, ధారావాహికల్లో నటిస్తూ... కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి... కానీ ప్రేమ పేరుతో చంపడం, చావడాలు వద్దంటున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితంలోని ప్రతిక్షణాన్ని ప్రేమమయంగా మార్చుకున్నామంటున్నారు ఈ ప్రేమ పక్షులు.