ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుఉక్రెయిన్ యుద్ధంపై తెలుగు విద్యార్థిని ఏమన్నారంటే?! Ukraine Crisis: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడి తెలుగు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ ఈటీవీ భారత్కు అక్కడి పరిస్థితులను వివరించారు.భారతీయులూ జాగ్రత్త!Russia Ukraine war India response: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ స్పందించింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్లోని భారత పౌరుల సంక్షేమంపై దృష్టిసారించినట్లు తెలిపింది.ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి Russia Ukraine News: ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాగైనా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని కోరారు ఉక్రెయిన్ రాయబారి. ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు.పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులుAP SSC Exams : పదో తరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన భారీ మార్పులతో ఈ ఏడాది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రెండేళ్ల కిత్రమే పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చినా.. కరోనా వల్ల పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో సంస్కరణల పరీక్షలను... ఈ ఏడాది విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు Lord Rama of Bhadrachalam: వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపచేసే భద్రాద్రి రాములోరి కల్యాణం అద్వితీయం.. అపురూపం.. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు తండోపంతాలుగా తరలివస్తారు... కానుకలు, నైవేద్యాలు సమర్పించుకుంటారు... కానీ ఆ సీతారాముల కల్యాణానికి కావాల్సిన తలంబ్రాలు సమర్పించే భాగ్యం మాత్రం కొందరికే దక్కుతుంది... ఈసారి కూడా ఆ అవకాశాన్ని శ్రీరఘురామ భక్త సమితే పొందింది.బయో ఆసియా సదస్సుKTR Inaugurates Bio Asia Summit 2022 : రెండు దశాబ్దాలుగా లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిలో బయో ఆసియా సదస్సు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న 19వ ఎడిషన్ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సును వర్చువల్‌గా ప్రారంభించారు. వ్యవసాయానికి స్మార్ట్ హంగులు MODI ON SMART AGRICULTURE: వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా 2022-23 బడ్జెట్లో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడేళ్లలో రైతులకు వ్యవసాయ రుణాలు 2.5 రెట్లు పెంచామని మోదీ చెప్పారు.అజిత్ 'వలిమై' రివ్యూతమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ అతడే Punjab kings Captain Mayank Agarwal: భారత బ్యాటర్ మయాంక్ అగర్వాల్ పంజాబ్ కెప్టెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారం చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.