రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. శాసనసభ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి ఈటల, డీజీపీ, , జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరోనాపై కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ భేటీ - తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్లో భేటీ జరుగుతోంది.
కరోనాపై కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ భేటీ
ఈ భేటీలో ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షిస్తూ... తెలంగాణలో కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చిస్తున్నారు.