లాక్డౌన్ వేళ రేషన్ కార్డులు రద్దు చేశారన్న పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. రేషన్ కార్డులు లేని పేదలకూ ఉచితంగా బియ్యం ఇవ్వాలని సూచించింది. వారికి బయోమెట్రిక్ కూడా లేకుండా రేషన్ అందించాలని పేర్కొంది. వలస కార్మికులకు ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆదేశించింది. గిరిజనులకు బయోమెట్రిక్ లేకుండా ఉచిత బియ్యం నిత్యావసరాలు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.
'బయోమెట్రిక్ లేకుండానే వారికి రేషన్ ఇవ్వాలి' - హైకోర్టు వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ వేళ రేషన్ కార్డులు రద్దు చేశారన్న పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వలస కార్మికులు, గిరిజనులకు రేషన్ అనే రేషన్ వంటి తదితర అంశాలపై చర్చించింది.
'బయోమెట్రిక్ లేకుండానే వారికి రేషన్ ఇవ్వాలి'