శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ ప్రత్యేక పూజలు - గవర్నర్ తమిళిసై
శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు రాజ్భవన్లో శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్ భవన్ సమీపంలోని పేదలకు గవర్నర్ భోజనం పంపిణీ చేశారు.
telangana governor tamilisai soundararajan latest news
.