తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు - తెలంగాణ గవర్నర్​ తమిళి సై తాజా వార్తలు హైదరాబాద్

కరోనా మహామ్మారి తొలగిపోయి ఎప్పటిలాగా దీపావళి జరుపుకునే రోజులు వస్తాయని గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు దూరంచేసి సుఖాలు ఇవ్వాలని కోరుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు

By

Published : Nov 14, 2020, 5:01 AM IST

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి కోరిక మేరకు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపేందుకు దొహదపడాలని ఆమె కోరారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు దూరంచేసి సుఖాలు ఇవ్వాలని గవర్నర్ ఆకాంక్షించారు.

కొవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని గవర్నర్​ తమిళి సై కోరారు. ప్రభుత్వం సూచించిన నియమాలు పాటిస్తూ ఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు. కరోనా తొలగిపోయి ఎప్పటిలాగా దిపావళి జరుపుకునే రోజులు వస్తాయని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details