తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వీఆర్వోలపై ప్రభుత్వం చర్యలు!! - vro full form in government

Telangana Government Review on VROs issue
Telangana Government Review on VROs issue

By

Published : Aug 4, 2022, 7:22 PM IST

Updated : Aug 4, 2022, 7:45 PM IST

19:20 August 04

వీఆర్వోల అంశంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష

Ts Govt Review on VROs issue: వీఆర్వోల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. 5,137 మందిలో ఇప్పటి వరకు 5,014 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం వచ్చింది. 19 మంది విషయంలో మాత్రం యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 19 మందిలోనూ 15 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం. వీఆర్వోలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని ప్రభుత్వం చెబుతోంది. కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎవరైనా స్వచ్చంద పదవీ విరమణ కోరుకుంటే నిబంధనలతో అనుమతివ్వాలని నిర్ణయించింది.

ఇదీ చూడండి: 'కాటన్​' స్మిత... తెలంగాణ ట్రెండీ వేర్​లో బ్రాండ్​

Last Updated : Aug 4, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details