మూసీనది తీరప్రాతం అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
మూసీ తీరప్రాంత అభివృద్ధిసంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - mla sudheer reddy new post
మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.
mla sudheer reddy
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన సుధీర్ రెడ్డి... అనంతరం తెరాసలో చేరారు. గతంలో వైఎస్ హయాంలో హుడా ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం సుధీర్ రెడ్డికి ఉంది.
ఇదీ చూడండి: గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందముంది: అర్జున్ ముండా
Last Updated : Feb 8, 2020, 10:49 PM IST