సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం - cm kcr about caa
kcr
22:48 February 16
సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం
సీఏఏ రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబంగా తరహాలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. దేశ పౌరసత్వం ఇచ్చే విషయంలో మతవివక్ష ఉండరాదని పేర్కొంది.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!
Last Updated : Feb 16, 2020, 11:30 PM IST