తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి నేషనల్​ షెడ్యూల్​ ట్రైబల్​ ఛైర్మన్​ పర్యటన - SC ST

ఈనెల 28 నుంచి మూడురోజుల పాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబల్ ఛైర్మన్ తెలంగాణలో​ పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులు ఈ విషయం తెలిపారు.

Commisssion

By

Published : Aug 27, 2019, 9:46 AM IST

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబల్ ఛైర్మన్ డాక్టర్ నంద కుమార్ సాయి తెలంగాణలో​ పర్యటించనున్నారు. ఆయన పర్యటన రేపటి నుంచి 3రోజుల పాటు సాగనుంది. ముందుగా మహబూబ్​నగర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 30న హైదరాబాద్​లో గవర్నర్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి...తగు సూచనలు చేస్తారు. 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన సంఘాల నేతలతో భేటీ అవుతారు.

రేపటి నుంచి నేషనల్​ షెడ్యూల్​ ట్రైబల్​ ఛైర్మన్​ పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details