తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లూరి సీతారామరాజు నగర్​లో తలసాని పర్యటన

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని అల్లూరి సీతారామరాజునగర్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

By

Published : Aug 19, 2019, 3:22 PM IST

అల్లూరి సీతారామరాజు నగర్​లో మంత్రి తలసాని పర్యటన

హైదరాబాద్​ కార్వాన్​ నియోజకవర్గంలోని అల్లారి సీతారామరాజునగర్​లో మంత్రి తలసాని పర్యటించారు. అక్కడ స్థానికులుగా స్థిరపడిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజునగర్ వాసులు కోరుకున్న పార్కింగ్ స్థలం, కమ్యూనిటి హాల్, తడిచెత్త పొడిచెత్త వేరుచేసే కారాగారంని ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ హామీనిచ్చారు.

అల్లూరి సీతారామరాజు నగర్​లో మంత్రి తలసాని పర్యటన

ABOUT THE AUTHOR

...view details