తెరాస శ్రేణులతో భారీ ర్యాలీ
అనంతరం అసెంబ్లీ వద్ద ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి... నామినేషన్ వేసేందుకు తెరాస శ్రేణులతో కలిసి వెళ్లారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫాసిఉద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా... గన్‌పార్క్ ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది.
ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు