ప్రముఖ గాయకుడు దినకర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్ తన కుమారుడు ఎబినేజర్ పాల్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటి.. సంరక్షిస్తే పర్యావరణం బాగుంటుందని, పర్యావరణం వల్ల అందరి ఆరోగ్యం కాపాడబడుతుందని ఆయన అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన జైపాల్ రాజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గాయకుడు దినకర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్ తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన జైపాల్ రాజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాయకులు విజయలక్ష్మీ, కౌసల్య, ఆర్పీ పట్నాయక్, రమణ నీనస్లకు జైపాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'