తెలంగాణ

telangana

ETV Bharat / state

'పది' విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి: ఏజీ - తెలంగాణలో పదోతరిగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టను ఆశ్రయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఏజీ విజ్ఞప్తి చేశారు.

state government request to high court on ssc exams
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి: ప్రభుత్వం

By

Published : May 15, 2020, 11:43 AM IST

పదో తరగతి పరీక్షల వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ జనరల్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణ చర్యలు చేపడతామని ఏజీ కోర్టుకు తెలిపారు.ఈనెల 19న వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details