తెలంగాణ

telangana

ETV Bharat / state

షర్మిల కేసులో ఒకరు అరెస్ట్

వైఎస్‌ షర్మిల కేసులో ప్రకాశం జిల్లా చోడవరం వాసి పెద్దిశెట్టి వెంకటేశ్‌ను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

SHARMILA

By

Published : Feb 3, 2019, 2:41 AM IST

Updated : Feb 3, 2019, 7:57 AM IST

వైఎస్‌ షర్మిల కేసులో హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసుల పురోగతి సాధించారు. ప్రకాశం జిల్లా చోడవరం వాసి పెద్దిశెట్టి వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టడంపై షర్మిల ఫిర్యాదు చేశారు. వెంకటేశ్‌ గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో పీజీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

SHARMILA

Last Updated : Feb 3, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details