జాతీయ క్రీడా దినోత్సవాన్ని తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. సంస్థ ఎండీ దినకర్‌బాబు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ క్విట్ ఇండియా కాపీయింగ్ పేరుతో న్యూదిల్లీ స్పోర్ట్స్డేను ప్రారంభించారని దినకర్ బాబు తెలిపారు. కేవలం క్రీడాకారులే వ్యాయామం చేస్తే... సరిపోదని.. దేశ ఆరోగ్యంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని... దినకర్ బాబు సూచించారు. మానసికంగా... శారీరకంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పని ఒక్కరూ వ్యాయామం చేయాలన్నారు. వరల్డ్ యోగను ప్రపంచానికి ప్రధాని మోదీ ఎలా పరిచయం చేశారో... ఈ స్పోర్ట్స్డేను విస్తృత ప్రచారం చేస్తున్నారని... దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామూలై భారత దేశం కోసం కృషి చేయాలని కోరారు.
దేశం ఆరోగ్యం కోసం... ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలి
జాతీయ క్రీడల దినోత్సవాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ దినకర్‌బాబు, ఉద్యోగులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
దేశం ఆరోగ్యం కోసం... ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలి
TAGGED:
Sports Day At Lb Stadium