ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగినుల భద్రతపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి వేళలో 8.30 గంటల తర్వాత విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే మహిళలకు ఐటీ సంస్థలే ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఏ సమయంలో ఇంటికి బయలుదేరారు, ఏ వాహనంలో వెళ్తున్నారు వంటి వివరాలను కూడా కుటుంబ సభ్యులకు ఐటీ సంస్థలే సమాచారం అందించాల్సి ఉంటుందన్న సైబరాబాద్ షీ బృందాల డీసీపీ అనసూయతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
మహిళ ఉద్యోగుల భద్రతకు పోలీస్ శాఖ పెద్దపీట - dcp
ఉద్యోగం చేసే మహిళల రక్షణే ధ్యేయంగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి 8.30 గంటల తర్వాత విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని ఐటీ సంస్థలకు సూచిస్తున్నారు.
ఉద్యోగినుల భద్రతపై సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక దృష్టి
Last Updated : May 3, 2019, 11:34 AM IST