మల్కాజిగిరిలోని అనుటెక్స్ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసే ఓ యువతిపై ఇద్దరు బాలురు ఆత్యాచారయత్నం చేశారు. ఆ మైనర్లు బలవంతంగా ఆమెను బండిపై ఎక్కించుకుని దమ్మయిగూడాలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆ మహిళ అరుచుకుంటూ పక్కనున్న కాలనీలోకి ప్రవేశించింది. స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. బాధిత యువతి ఫిర్యాదు చేయడం వల్ల మల్కాజిగిరి పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
సేల్స్ గర్ల్‌పై మైనర్ల ఆత్యాచారయత్నం..!
ఉపాధి కోసం షాపింగ్ మాల్లో పని చేస్తున్న యువతిపై కన్నేశారు. అదే అదునుగా చూసిన మైనర్లు ఆత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.
సేల్స్ గర్ల్‌పై మైనర్ల ఆత్యాచారయత్నం..!