హైదరాబాద్లోని జియాగూడలో సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జియాగూడలోని శిశు మందిర్ స్కూల్లో సుమారు 100 మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్తు కాలంలో రక్తం కొరతతో ఎవరికి ఇబ్బంది రాకూడదనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - JIYAGUDA, HYDERABAD
హైదరాబాద్ జియాగూడలోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. రక్తం కొరత ఉండకూడదనే శిబిరం ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
జియాగూడలో మెగా రక్తదాన శిబిరం