తెలంగాణ

telangana

ETV Bharat / state

​ "ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భాజపానే ప్రతిపక్షం" - bjp

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ దేశ ప్రధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి

By

Published : Apr 9, 2019, 1:33 PM IST

పార్లమెంట్​ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా భాజపా నిలుస్తుందని సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థి కిషన్​రెడ్డి తెలిపారు. తమ తరఫున గొంతెత్తుతారనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్​ నేతలను గెలిపిస్తే... వారు కారెక్కి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాస 16 సీట్లు గెలిచినా ఓడినా తెలంగాణకు వచ్చే లాభనష్టాలేవి లేవన్నారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details