జులై 2 నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో 34 వ జాతీయ స్థాయి సెయింలింగ్ పోటీలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ సెయిలింగ్ పోటీల్లో16 రాష్ట్రాలకు చెందిన బోటింగ్ క్లబ్స్ సెయిలింగ్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఇప్పటి వరకు 175 మంది పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విషయమై మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
హుస్సేన్ సాగర్‌లో అలరించనున్న సెయిలింగ్ పోటీలు - games
హైదరాబాద్ వాసులను మరోసారి అలరించనున్నాయి సెయిలింగ్ పోటీలు. జులై 2 నుంచి హుస్సేన్‌సాగర్‌లో 34వ జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.
సెయిలింగ్ పోటీలు