తెలంగాణ

telangana

ETV Bharat / state

' ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి ' - వీడ్కోలు

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.ఆర్. మీనా పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. బషీర్​బాగ్​ పరిశ్రమల భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉద్యోగులు మీనాను ఘనంగా సన్మానించారు.

ఐఎఎస్.అధికారి బి.ఆర్. మీనా పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం

By

Published : Jul 31, 2019, 8:10 PM IST

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.ఆర్. మీనా పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. బషీర్​బాగ్​ పరిశ్రమల భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉద్యోగులు మీనాను ఘనంగా సన్మానించారు.

ఐఏఎస్.అధికారి బి.ఆర్. మీనా పదవీ విరమణ కార్యక్రమం

తన పదవి కాలంలో నిబద్ధతతో పని చేసి మీనా మంచి పేరు తెచ్చుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనేక అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా భూముల తగాదాలు లాంటి వాటిపై సలహాలు ఇచ్చారని తెలిపారు. అనుభవజ్ఞులైన మీనా ఇచ్చిన సూచనలతో కమిషన్​ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : ఈ-పాస్ విధానంలో పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా

ABOUT THE AUTHOR

...view details