కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం అభివృద్ధిలో విఫలమయ్యాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ ఆరోపించారు. ఓటు వేయాలంటే కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని... ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని... కార్పొరేట్, ప్రైవేటు విద్యను నియంత్రిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన వారికే ఓటువేయాలను హరగోపాల్ సూచించారు.
ప్రభుత్వ విద్యకు పట్టం కడతామన్నవారినే గెలిపించండి - acharya haragopal
ప్రభుత్వ విద్యకు నీళ్లొదిలి కార్పోరేట్ విద్య అందళం ఎక్కించటం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందటం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించిది.
ప్రభుత్వ విద్యను బతికించండి