తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ - covid-19 test centres hyderabad

హైదరాబాద్​లోని కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. పండుగ రోజు.. సెలవు కావడంతో ప్రజలు పరీక్ష కేంద్రాల వద్ద క్యూ కట్టారు.

rush at covid test centres in hyderabad
కరోనా టెస్టింగ్ సెంటర్ వద్ద రద్దీ

By

Published : Apr 21, 2021, 1:51 PM IST

హైదరాబాద్​ కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడం వల్ల సురారం కాలనీ పీహెచ్​సీ వద్ద కొవిడ్​ కేంద్రాల కోసం ప్రజలు క్యూ కట్టారు. సుమారు 100 మందికి పైగా లైన్లలో వేచి ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల... కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సెంటర్ల పరిసరాల్లోని గల్లీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేశారు.

కరోనా టెస్టింగ్ సెంటర్ వద్ద రద్దీ

ABOUT THE AUTHOR

...view details