జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ కారణంగా ప్రయాణాలు రద్దు కావడం వల్ల... ఈ ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన నగదును నేటి నుంచి వెనక్కి ఇవ్వనున్నారు. ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నవారికి గతంలోనే ఆ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. మిగిలినవారు 29వ తేదీలోగా రిజర్వేషన్ కౌంటర్లు, ఏటీబీ కేంద్రాలకు టికెట్లను తీసుకెళ్లి డబ్బులు పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ సొమ్ము వెనక్కి
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన నగదును... నేటి నుంచి వెనక్కి ఇవ్వనున్నారు.
నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ సొమ్ము వెనక్కి