హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం సాయినగర్‌లో రూ.1.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా వివిధ సమస్యలపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైందన్నారు. పండ్ల మార్కెట్ తరలించే విషయమై కేటీఆర్, సంబంధిత మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
వారంలో పండ్ల మార్కెట్‌పై తుదినిర్ణయం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - lb nagar
హైదరాబాద్ ఎల్బీనగర్ సాయినగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించారు. రూ.1.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
వారంలో పండ్ల మార్కెట్‌పై తుదినిర్ణయం