తెలంగాణ

telangana

ETV Bharat / state

పాల ట్యాంకర్​ను ఢీకొన్న కారు... నలుగురు మృతి - road-accident-pannamgadu- nellore district andhra pradesh

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా పన్నంగాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

road accident pannamgadu nellore district
పాల ట్యాంకర్​ను ఢీకొన్న కారు... నలుగురు మృతి

By

Published : Feb 14, 2020, 11:02 AM IST

నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్​ను కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నై నుంచి దర్శికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పాల ట్యాంకర్​ను ఢీకొన్న కారు... నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details