అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం వద్ద ఓ ప్రైవేటు క్లినిక్‌ను నిర్వహిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌ను తెరిచాడనే సమాచారంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ తెరిచిన ఆర్ఎంపీ డాక్టర్ - ఆర్ఎంపీ డాక్టర్
లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటే... ఓ ఆర్ఎంపీ వైద్యుడు క్లినిక్‌ను తెరిచిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ తెరిచిన ఆర్ఎంపీ డాక్టర్