హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హెచ్చార్సీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య
నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
హెచ్చార్సీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
అనంతరం ఛైర్మన్.. జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.