తెలంగాణ

telangana

ETV Bharat / state

బసవతారకంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ - arogya sri

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యలు, డిమాండ్లపై సమావేశంలో చర్చించారు. పెండింగ్​ బిల్లులు వెంటనే  చెల్లించాలని వారు కోరారు.

నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు

By

Published : Aug 16, 2019, 12:51 PM IST

Updated : Aug 16, 2019, 3:10 PM IST

తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ అయ్యారు. పెండింగ్​ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు కోరారు. ఆరోగ్యశ్రీ ఎంవోయూను సవరించాలని డిమాండ్​ చేశారు. ప్రధానంగా 4 డిమాండ్లపై చర్చలు వారు చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు.

బసవతారకంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ
Last Updated : Aug 16, 2019, 3:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details