భాగ్యనగరంలో రంజాన్ వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిమాయత్‌నగర్‌లో భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భాజపా నాయకులు ముస్లీం సోదరులకు పూలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
హిమాయత్‌నగర్‌లో రంజాన్ వేడుకలు - హిమాయత్‌నగర్‌లో రంజాన్ వేడుకలు
రంజాన్ పర్వదినాన్ని నగరంలో ముస్లీం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హిమాయత్‌నగర్ లోని మసీదుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
హిమాయత్‌నగర్‌లో రంజాన్ వేడుకలు