సమస్యల పరిష్కారంలో స్థానిక కార్పొరేటర్ ఘోరంగా విఫలమయ్యారని రాంనగర్ డివిజన్ భాజపా అభ్యర్థి రవి చారి ఆరోపించారు.
రాంనగర్ సమస్యలను పరిష్కరిస్తా: భాజపా అభ్యర్థి - హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్
రాంనగర్ డివిజన్ భాజపా అభ్యర్థి రవి చారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రాంనగర్ సమస్యలను పరిష్కరిస్తా: భాజపా అభ్యర్థి
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్ డివిజన్లోని రిసలా, హరి నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.
ఇదీ చదవండి:'తెలంగాణను అభివృద్ధి చేసినందుకు చార్జిషీట్ వేస్తారా?'
Last Updated : Nov 22, 2020, 8:15 PM IST