అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన రక్షాబంధన్ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇల్లు సందడిగా మారింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంతో గొప్పదని తలసాని అన్నారు.
మంత్రి తలసాని ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు
రక్షాబంధన్ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సందడి నెలకొంది. ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు.
మంత్రి తలసాని ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు
శ్రీనివాస్ యాదవ్ సోదరీమణులు ఆయన ఇంటికి చేరుకొని సోదరభావంతో రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అదేవిధంగా మంత్రి తనయుడు సాయికిరణ్ యాదవ్కు అతని సోదరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి తలసాని రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి :పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు