రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని మణికొండ, చిత్రపురి కాలని, పుప్పాలగూడలలో కోటి 50లక్షలతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పురపాలక సంఘం కార్యాలయంలో జేసీబీలు, ఆటోలను ప్రారంభించారు. చిత్రపురి కాలనీలో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
గండిపేట్‌లో 1.50కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం - కోటి 50లక్షల
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
గండిపేట్‌లో కోటి 50లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం