వదంతులు నమ్మవద్దు
హైదరాబాద్‌లో ఇరు వర్గాల మధ్య వివాదం - ఇరువర్గాల మధ్య వివాదం
ఇరు వర్గాల మధ్య వివాదం అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించింది. సైదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి వర్గం వారు గొడవకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇరు వర్గాల మధ్య వివాదం
నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని.. ప్రజలు వదంతులు నమ్మవద్దని కమిషనర్ సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఊరుకోబోమని సీపీ హెచ్చరించారు.
ఇదీ చూడండి :90 దాటితే... బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు!
Last Updated : Mar 26, 2019, 12:19 PM IST