new postmortem rules in telangana: పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై రాత్రి వేళల్లోనూ - రాత్రివేళల్లో పోస్టుమార్టం
15:43 November 21
new postmortem rules in telangana: పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై రాత్రి వేళల్లోనూ
పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలను(postmortem new procedure in telangana) రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం(post mortem permitted at night) నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను(new post mortem rules in india) రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: